వంశీకి ఫిట్స్ ..వేరే ఆస్పత్రికి తరలింపు
NEWS May 26,2025 01:54 pm
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి కీలక అప్ డేట్ వచ్చింది. వంశీకి ఫిట్స్ ఉన్నాయని, నిద్ర పోయేటప్పుడు శ్వాస ఆగిపోతూ ఉంటుందన్నారు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్. స్లిప్ టెస్ట్ చేసి చికిత్స చేయాల్సి ఉందన్నారు. అయితే తమ వద్ద స్లీప్ టెస్ట్ అందుబాటులో లేదని, ఇతర ఆస్పత్రికి రిఫర్ చేశామన్నారు.