మెట్ పల్లి లో రాజీవ్ యువ వికాసం ఇంటర్వ్యూలు
NEWS May 26,2025 02:23 pm
మెట్ పల్లి పురపాలక సంఘం లో ST,మైనారిటీ, క్రిస్టియన్, EBC దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది . పలువురు బ్యాంకు మేనేజర్లు కమిషనర్ టి మోహన్ పాల్గొని దరఖాస్తుదారుల నుండి వారు చేసే వ్యాపారం పై ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మేనేజర్ వెంకటలక్ష్మి సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, టిఎంసి సోమిడి శివ,ముజీబ్, బ్యాంక్ మేనేజర్లు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు