యుఎస్ చీఫ్ డొనాల్డ్ ట్రంప్ నిప్పులు చెరిగారు. ఆయన రష్యా చీఫ్ పుతిన్ పై మండిపడ్డారు.
ఉక్రెయిన్‌పై దాడులు చేసి ప్రజలను చంపుతున్నాడని ఆరోపించారు. తను నాకు నచ్చడం లేదన్నారు. తను నాకు ఎప్పటి నుంచో తెలుసన్నాడు. తనకు ఏమైందో అర్థం కావడం లేదన్నాడు. నగరాలపై రాకెట్లతో దాడులు చేస్తూ చంపడం దారుణమన్నాడు. ఇది పూర్తిగా సిగ్గు చేటు అంటూ పేర్కొన్నాడు.