Logo
Download our app
కొత్త కెప్టెన్‌ గిల్ స్పందన
NEWS   May 25,2025 05:09 pm
శుభ్‌మన్ గిల్ భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రోహిత్ శర్మ టెస్టుల నుంచి తప్పుకోవడంతో, గిల్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. రిషభ్ పంత్ వైస్ కెప్టెన్‌. ఇంగ్లాండ్‌తో 5 టెస్టుల సిరీస్‌కు గిల్ జట్టును నడిపిస్తాడు. ఈ అవకాశం పెద్ద బాధ్యత అని, దేశం కోసం టెస్టు క్రికెట్‌లో సుదీర్ఘంగా ప్రాతినిధ్యం వహించాలన్నది తన కల అని గిల్ బీసీసీఐ వీడియోలో పేర్కొన్నాడు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source