Logo
Download our app
రామలింగ మఠాధిపతి లోకేశ్వరస్వామి అరెస్ట్‌
NEWS   May 25,2025 11:31 am
రామ‌లింగ మ‌ఠాధిప‌తి లోకేశ్వ‌ర స్వామిని అరెస్ట్ చేశారు. బెళగావిలో 17 ఏళ్ల బాలికపై స్వామీజీ అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. రాయచూర్‌లోని బాగ‌ల్ కోటేకు తీసుకు వెళ్లాడు. ఓ లాడ్జిలో 2 రోజుల పాటు రేప్ చేశాడు. మహాలింగపుర బస్టాండ్‌లో బాలికను వదిలేశాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించారు. లోకేశ్వర స్వామిపై అత్యాచారం, కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source