Logo
Download our app
లే ఔట్‌లో పార్కులు, ర‌హ‌దారులు మార‌వు
NEWS   May 25,2025 10:43 am
లే ఔట్ ఏదైనా అందులోని పార్కులు, ర‌హ‌దారులు మార‌వ‌ని స్ప‌ష్టం చేశారు హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్. ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను కాపాడ‌డం ప్ర‌భుత్వ బాధ్య‌త అని అన్నారు. 10 శాతం ప్లాట్లు రిజిస్ట్రేష‌న్ అయితే ఆ లేఔట్ల‌ను గుర్తించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అందులో మార్పులు చేయాల్సి ఉంటే..అప్ప‌టికే ప్లాట్ల కొన్న‌వారి అనుమ‌తితో రివైజ్ చేయాల్సి ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అలాగే 10 శాతం పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు కేటాయించాల్సి ఉంద‌ని పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source