టాలీవుడ్ పై పవర్ స్టార్ షాకింగ్ కామెంట్స్
NEWS May 25,2025 10:11 am
తెలుగు చిత్రసీమలో ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం పట్ల కనీస కృతజ్ఞత లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ నటుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సినిమా వాళ్లెవరూ వ్యక్తిగతంగా కలవడానికి రావద్దంటూ సూచించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతున్నా తెలుగు సినీ సంఘాల ప్రతినిధులు సీఎంను మర్యాద పూర్వకంగా కలవక పోవడం దారుణమన్నారు.