కొండగట్టు పెద్ద జయంతికి ఆదాయం
NEWS May 24,2025 04:32 pm
కొండగట్టు పెద్ద జయంతికి వివిధ టికెట్ల ద్వారా దేవాలయానికి రూ.1,51,72,470 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. లడ్డు ప్రసాదాల ద్వారా రూ. 79,14,200, పులిహోర ప్రసాదం ద్వారా రూ.10,45,920, దీక్ష విరమణల ద్వారా రూ.30,56,100, కేశఖండనం ద్వారా రూ.8,51,450, శీఘ్ర దర్శనం ద్వారా రూ. 23,04,800 లభించినట్లు తెలిపారు.