నూతన తాసిల్దారుగా బసిరోద్దీన్ బాధ్యతలు
NEWS May 24,2025 09:53 pm
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ నూతన తహసిల్దార్ గా ఎండి బసిరోద్దీన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ధర్మసమాజ్ పార్టీ మండల అధ్యక్షులు ఆవునూరి సతీష్, జిల్లా నాయకులు ఏదుళ్ళ శంకరయ్య, మండల నాయకులు ఆషాడం విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.