Logo
Download our app
కవిత లేఖను లీక్ చేసిన దెయ్యాలు ఎవరు..?
NEWS   May 24,2025 10:46 am
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి ద‌యాక‌ర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంత‌కు క‌విత లేఖ‌ను లీక్ చేసిన ఆ దెయ్యాలు ఎవ‌రో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఆఫీస్ చేసిందా? ల‌ఏక‌ కవిత ఆఫీస్ చేసిందా అని నిల‌దీశారు. తండ్రికి కూడా తన నిర్ణయాలను నేరుగా చెప్పలేని స్థితి ఎందుకు వ‌చ్చిందో క‌విత ఆలోచించు కోవాల‌ని అన్నారు. కేటీఆర్, హరీశ్ రావుకు కూడా అదే పరిస్థితి ఉందా అన్నారు. కేసీఆర్ ప్రజలను కలవడు.. అసెంబ్లీకి రాడు.. ఇదీ BRS పరిస్థితి అంటూ ఎద్దేవా చేశారు.

Top News

ENTERTAINMENT   Jun 29,2026 10:37 pm
₹10 కోట్ల సినిమాకు ₹234 కోట్ల వసూళ్లు!
'వాజా 2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్' మలయాళం నుంచి వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.234...

LATEST NEWS   Jun 29,2026 10:29 pm
ప్ర‌భుత్వానికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు
ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేసేందుకు ఏపీ ప్రభుత్వం 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ సేవలను విస్తరిస్తోంది. త్వరలో ప్రజలు ప్రభుత్వ సేవలకు సంబంధించిన ఫిర్యాదులను...

LATEST NEWS   Jun 29,2026 10:48 am
గో మూత్రంతో.. గ‌డియారం!
ఏలూరు: గోమూత్రాన్ని ఎలక్ట్రోలైట్‌గా ఉపయోగిస్తూ గడియారం తిప్పుతున్నారు నాచుగుంట (ఉంగుటూరు)లోని శ్రీగోపాల కృష్ణ గోశాల ప్రతినిధులు. ‘గడియారం తిరగడానికి 2 ప్లాస్టిక్‌ డబ్బాలను ఒక్కోటి చెరో లీటరు...

⚠️ You are not allowed to copy content or view source