మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత ఏర్పడింది. దీంతో కంకిపాడు పోలీస్ స్టేషన్ నుంచి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రిలో తనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంకా హెల్త్ కండీషన్ గురించి అప్ డేట్ రాలేదు.