Logo
Download our app
క్రికెటర్ జో రూట్ రికార్డ్ బ్రేక్
NEWS   May 24,2025 10:14 am
ఇంగ్లండ్ క్రికెట‌ర్ జో రూట్ సంచ‌ల‌న రికార్డ్ న‌మోదు చేశాడు. టెస్టు క్రికెట్ ఫార్మాట్ లో అత్యంత వేగ‌వంతంగా 13,000 ప‌రుగులు సాధించాడు. త‌ను 153 టెస్టు మ్యాచ్ ల‌లో ర‌న్స్ చేయ‌డం విశేషం. గ‌తంలో జాక్ క‌లిస్ , రాహుల్ ద్ర‌విడ్, రికీ పాంటింగ్, స‌చిన్ టెండూల్క‌ర్ పేరు మీద ఉన్న రికార్డుల‌ను చెరిపేశాడు. ఇదిలా ఉండ‌గా ఇంగ్లండ్ జ‌ట్టు త‌రపున అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా త‌ను రికార్డు నెల‌కొల్పాడు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source