కొండపై హల్ చల్ కానిస్టేబుల్ సస్పెండ్
NEWS May 24,2025 08:56 am
తిరుమల కొండపై హల్ చల్ చేసిన కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యాడు. రాజశేఖర్, ఓంకార్ నాయక్, షేక్ సరావుద్దీన్,గా గుర్తించారు. ఏపీ ఎస్ సి రెండవ బెటాలియన్ ఇన్చార్జ్ అధికారి రాజశేఖర్ కు మెమో జారీ చేశారు. ఉత్తర్వులలో పేర్కొన్నారు బెటాలియన్ కమాండెంట్ దీపిక పాటిల్.