Logo
Download our app
అంగ‌న్ వాడి కేంద్రాలు ఏర్పాటు చేయాలి
NEWS   May 23,2025 07:53 pm
మెట్టుపల్లి పట్టణంలోని 8,10,17 20,21 వార్డులలో అంగన్వాడి కేంద్రాలు ఏర్పాటు చేయాలని C D P O మెట్పల్లికి ఎన్ఎస్ యుఐ ఆధ్వ‌ర్యంలో విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారు. ఆయా కేంద్రాల‌లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేయాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో మెట్పల్లి యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ జెట్టి లక్ష్మణ్. మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పుల్లూరు వెంకటేష్. N S U I జిల్లా ఉపాధ్యక్షులు పోల్కం శివ, యువ‌జ‌న నేత‌లు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source