కొడాలి నానికి లుక్ ఔట్ నోటీస్
NEWS May 23,2025 09:46 am
మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్ తగిలింది. ఆయనకు లుక్ ఔట్ నోటీసు జారీ చేశారు. దేశ వ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలు, పోర్టులకు పంపించారు. కాగా కొడాలి నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. ఇటీవల ముంబైలో గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. మరింత మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళుతున్నట్లు ప్రచారం జరిగింది. ఆన్ లైన్ ద్వారా ఇప్పటికే ఎల్ఓసీ జారీ చేశారు.