Download our app
✖
Download our app
గుజరాత్ కు ఝలక్ లక్నో సూపర్ విక్టరీ
NEWS May 23,2025 07:27 am
ఐపీఎల్ 2025లో ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు చేరుకున్న గుజరాత్ టైటాన్స్ కు పోతూ పోతూ లక్నో సూపర్ జెయింట్స్ చుక్కలు చూపించింది. 36 పరుగుల తేడాతో గెలుపొందింది. సూపర్ సెంచరీతో సత్తా చాటాడు మిచెల్ మార్ష్. గుజరాత్ ఆశలపై నీళ్లు చల్లాడు. ప్రతీకారం తీర్చుకుంది లక్నో. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 235 రన్స్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 9 వికెట్లు కోల్పోయి 202 రన్స్ మాత్రమే చేసింది.
Top News
LATEST NEWS Feb 18,2026 08:07 pm
రైతుల పట్ల ఎమ్మెల్యే చొరవ చూపాలి
పెద్దపల్లి నియోజకవర్గంలో యూరియా లేక రైతులు అవస్థలు పడుతున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే రైతుల పట్ల చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు. పొలాలు నాటు వేసినప్పటి నుండి రెండు...

LATEST NEWS Feb 18,2026 08:05 pm
బాల్క సుమన్‌కు రిమాండ్
మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో అరెస్టైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో బాల్క సుమన్ సహా మరో...
LATEST NEWS Feb 18,2026 08:05 pm
బాల్క సుమన్‌కు రిమాండ్
మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో అరెస్టైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో బాల్క సుమన్ సహా మరో...
LATEST NEWS Feb 18,2026 10:47 am
శుభ ముహూర్తాల సందడి షురూ
పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు వేళయింది. శుక్ర మౌఢ్యమి ముగిసి శుభ ముహూర్తాల సందడి ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి మే 9వ తేదీ వరకు,...

⚠️ You are not allowed to copy content or view source