Logo
Download our app
కవిత లేఖ లీక్ చేసిందెవరు?
NEWS   May 22,2025 03:23 pm
మై డియర్ డాడీ అంటూ మాజీ సీఎం కెసిఆర్ కు కూతురు ఎమ్మెల్సీ కవిత బి.ఆర్.ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సభను ఉద్దేశించి పాజిటివ్, నెగెటివ్ ఫీడ్ బ్యాక్ తో రాసిన 6 పేజీల లేఖ చర్చనీయంశంగా మారింది. లేఖలోని నెగెటివ్ అంశాలు: 1. సభలో బిజెపి ని టార్గెట్ ఎందుకు చేయలేదు? 2. వక్ఫ్ బిల్లు పై ఎందుకు మాట్లాడలేదు? 3. SC వర్గీకరణ పై ఎందుకు మాట్లాడలేదు? 4. BC 42% రిజర్వేషన్ గురించి ఎందుకు మాట్లాడలేదు? 5.MLC ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు? 6.బి ఫార్మ్స్ మీరు స్వయంగా ఎందుకు ఇవ్వడం లేదు? 7.క్యాడర్ తో మీరు ఎందుకు మాట్లాడటం లేదు? 8.కాంగ్రెస్ కు పోటీ మన నేతలే బిజెపి అని చెబుతున్నారు మీకు తెలుసా? 9.నేను అరెస్ట్ అయ్యాకనే పార్టీ పరువు పోయిందని మీరు నమ్ముతున్నారా? 10.ఉద్యమ నేతలను ఎందుకు పట్టించుకోవడం లేదు? 11.అందరూ అనుకుంటున్నట్లుగా BRS BJP పొత్తు వుంటుందా? 12.కొందరితనే అందుబాటులో వుంటున్నారు ఎందుకు? 13.హరీష్ రావు కట్అవుట్ వరంగల్ సభలో ఎందుకు పెట్టలేదు? 14. ధూమ్ ధామ్ ఫెయిల్ అయ్యింది పాజిటివ్ అంశాలు: 1.వరంగల్ సభ క్యాడర్ కు భరోసా ఇచ్చింది 2.మావోయిస్టు లపై జరుగుతున్న కగార్ ఆపరేషన్ ఖండించారు సంతోషం 3.రేవంత్ రెడ్డి తిడుతున్నా మీరు ఒక్కమాట అనలేదు ఆయన్ని, హుందాగా ఉన్నారు బావుంది 4.అతి తక్కువ సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకత ఏర్పడిందని చెప్పడం .... మే 2 న తన తండ్రి కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత రాసిన 6 పేజీల లేఖ ఆమె అమెరికా వెళ్లిన తర్వాత అది కూడ ఆమె రేపో మాపో తెలంగాణకు తిరిగి వస్తున్న సమయంలో ఈరోజు లీక్ కావడంలో ఉన్న ఆంతర్యమేంటి? ఇంతకు లీక్ చేసిందెవరు? ఈ లెటర్ కల్వకుంట్ల కుటుంబంలో నడుస్తున్న ఆధిపత్య పోరుకు నిదర్శనమా...!?

Top News

LIFE STYLE   Apr 06,2026 11:10 am
వేదనే బతుకైతే.. విడాకులు వేడుకే
ఉత్తర్‌ప్రదేశ్‌: మేరఠ్‌కు చెందిన రిటైర్డ్‌ జడ్జి జ్ఞానేంద్ర శర్మ కుటుంబం సామాజిక ప‌ద్ద‌తుల‌కు భిన్నంగా కుమార్తె ప్రణీత వశిష్ఠ విడాకులను వేడుకలా జరుపుకుంది. 2018లో ఆర్మీ...

LATEST NEWS   Apr 06,2026 10:56 am
మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు
బంగారం ధరలు పడిపోయాయి. ఒక్కసారిగా సోమవారం ధరలు డౌన్ అయ్యాయి. ఆదివారంతో పోలిస్తే భారీగా ధరలు కుప్పకూలాయి. హైదరాబాద్‌లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర...

LATEST NEWS   Apr 06,2026 10:24 am
రేపే డెడ్‌లైన్.. ఇరాన్‌కు హెచ్చ‌రిక‌
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్‌తో ఒప్పందం కుదరకపోతే అక్కడున్న ప్రతీదాన్నీ పేల్చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. కాల్పుల విరమణ, హర్మూజ్ జలసంధిని తిరిగి...

⚠️ You are not allowed to copy content or view source