Logo
Download our app
అమెరికాలో ఇజ్రాయెల్ దౌత్య సిబ్బంది కాల్చివేత
NEWS   May 22,2025 10:32 am
అమెరికాలో కాల్పుల మోత మోగింది. ఇజ్రాయెల్ దౌత్య సిబ్బంది ఇద్ద‌రిని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కాల్చి వేశారు. వాషింగ్టన్ డీసీలోని కేపిటల్ జ్యువిష్ మ్యూజియం బయట ఘటన చోటు చేసుకుంది. కాల్పుల అనంతరం ఫ్రీ పాలస్తీనా అంటూ నినాదాలు చేయ‌డం క‌ల‌కలం రేపింది.

Top News

LATEST NEWS   Feb 18,2026 08:07 pm
రైతుల పట్ల ఎమ్మెల్యే చొరవ చూపాలి
పెద్దపల్లి నియోజకవర్గంలో యూరియా లేక రైతులు అవస్థలు పడుతున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే రైతుల పట్ల చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు. పొలాలు నాటు వేసినప్పటి నుండి రెండు...

LATEST NEWS   Feb 18,2026 08:05 pm
బాల్క సుమన్‌కు రిమాండ్
మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో అరెస్టైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో బాల్క సుమన్ సహా మరో...
LATEST NEWS   Feb 18,2026 08:05 pm
బాల్క సుమన్‌కు రిమాండ్
మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో అరెస్టైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో బాల్క సుమన్ సహా మరో...
LATEST NEWS   Feb 18,2026 10:47 am
శుభ ముహూర్తాల సందడి షురూ
పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు వేళయింది. శుక్ర మౌఢ్యమి ముగిసి శుభ ముహూర్తాల సందడి ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి మే 9వ తేదీ వరకు,...

⚠️ You are not allowed to copy content or view source