Logo
Download our app
చెన్నై బౌల‌ర్ల భ‌ర‌తం ప‌ట్టిన సూర్య‌వంశీ
NEWS   May 21,2025 06:44 am
మ‌రోసారి త‌న స‌త్తా ఏమిటో చూపించాడు పోతూ పోతూ బీహార్ కు చెందిన 14 ఏళ్ల కుర్రాడు వైభ‌వ్ సూర్య వంశీ. త‌న‌పై నమ్మ‌కం పెట్టుకున్న కోచ్ రాహుల్ ద్ర‌విడ్ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకున్నాడు. ఐపీఎల్ 18వ సీజ‌న్ లో త‌ను సూప‌ర్ షో తో అద‌ర‌గొట్టాడు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. త‌న‌కు ఎదురే లేద‌ని చాటాడు. సీనియ‌ర్లు జ‌డుసుకునేలా ఆడాడు. క‌ళ్లు చెదిరే షాట్స్ తో ఆక‌ట్టుకున్నాడు. గ్రౌండ్ న‌లుమూల‌లా దంచి కొట్టాడు. చెన్నై బౌల‌ర్ల భ‌ర‌తం ప‌ట్టాడు. కేవ‌లం 33 బాల్స్ ఎదుర్కొన్నాడు. ఇందులో 4 ఫోర్లు 4 సిక్స్ లు ఉన్నాయి. 57 ర‌న్స్ చేశాడు. కెప్టెన్ శాంస‌న్ తో క‌లిసి 2వ వికెట్ కు 98 ప‌రుగులు జోడించారు.

Top News

LATEST NEWS   Apr 06,2026 10:56 am
మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు
బంగారం ధరలు పడిపోయాయి. ఒక్కసారిగా సోమవారం ధరలు డౌన్ అయ్యాయి. ఆదివారంతో పోలిస్తే భారీగా ధరలు కుప్పకూలాయి. హైదరాబాద్‌లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర...

LATEST NEWS   Apr 06,2026 10:24 am
రేపే డెడ్‌లైన్.. ఇరాన్‌కు హెచ్చ‌రిక‌
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్‌తో ఒప్పందం కుదరకపోతే అక్కడున్న ప్రతీదాన్నీ పేల్చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. కాల్పుల విరమణ, హర్మూజ్ జలసంధిని తిరిగి...

LATEST NEWS   Apr 05,2026 10:31 pm
ఆకివీడులో హై అలర్ట్
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ వివాదం నేపథ్యంలో హిందూ, క్రిస్టియన్ సంఘాల ‘చలో ఆకివీడు’ పిలుపులతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 500 మంది...

⚠️ You are not allowed to copy content or view source