అధిక దిగుబడులతో రైతుల ఆనందం
NEWS May 20,2025 01:56 pm
TG: ఆయిల్ ఫామ్‌కు అధిక దిగుబడులు సాధించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. JSM సంస్థ నుంచి సాంబారెడ్డి సూచనల మేరకు నాణ్యమైన పోషకాలు అందించే Fortuner, desire, Nutrimag వాడటం వల్ల రైతులకు మంచి దిగుబడులు వచ్చాయని మహబూబాబాద్ జిల్లా అయిల్ ఫెడ్ ఎగ్జిక్యూటివ్ రంజిత్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా సువిన్ ఆగ్రో అధికారి రాజేందర్ రెడ్డి తెలిపారు.