Download our app
✖
Download our app
ఐపీఎల్ నుంచి లక్నో అవుట్
NEWS May 20,2025 08:24 am
స్వంత గడ్డపై విజయం సాధించి ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలని తపించిన రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ కు చుక్కలు చూపించింది సన్ రైజర్స్ హైదరాబాద్. వరుస ఓటములతో తీవ్ర నిరాశ కనబర్చిన ఎస్ ఆర్ హెచ్ చివరకు పోతూ పోతూ లక్నో ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. మొదట 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచింది. ఓపెనర్స్ మార్ష్ 39 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్సర్లతో 65 రన్స్ చేయగా మార్క్ 38 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్సర్లతో 61 రన్స్ చేశాడు. నికోలస్ పూరన్ 26 బంతుల్లో 45 రన్స్ చేయడంతో భారీ స్కోర్ సాధ్యమైంది.
Top News
LATEST NEWS Feb 18,2026 10:47 am
శుభ ముహూర్తాల సందడి షురూ
పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు వేళయింది. శుక్ర మౌఢ్యమి ముగిసి శుభ ముహూర్తాల సందడి ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి మే 9వ తేదీ వరకు,...

LATEST NEWS Feb 17,2026 09:54 pm
BJP కౌన్సిలర్ 6 సంవత్సరాలు సస్పెండ్
మెట్ పల్లి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విప్ ను ధిక్కరించి కాంగ్రెస్ కు ఓటు వేసిన కౌన్సిలర్ చెట్లపల్లి మీనాపై BJP క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఆమెకు...

LATEST NEWS Feb 17,2026 09:52 pm
మెట్ పల్లి, కోరుట్ల చైర్మన్లను సత్కరించిన మైనార్టీ నాయకులు
మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, కోరుట్ల మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత గంగాధర్ లను సత్కరించిన మెట్ పల్లి మైనారిటీ నాయకులు మొహమ్మద్ సోహెల్,...

⚠️ You are not allowed to copy content or view source