Logo
Download our app
మ‌హేష్ బాబు మ‌ర‌ద‌లు శిల్పాకు కోవిడ్
NEWS   May 19,2025 04:53 pm
హీరో మ‌హేష్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌త సోద‌రి శిల్పా శిరోద్క‌ర్ కు కోవిడ్ పాజిటివ్ సోకింది. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా త‌న ఇన్స్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. తాను టెస్టు చేయించుకున్నాన‌ని, త‌న‌కు కోవిడ్ పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు తేలింద‌ని పేర్కొంది. దీంతో ఆమె చేసిన పోస్ట్ వైర‌ల్ గా మారింది. ఇప్ప‌టికే సింగ‌పూర్ , జ‌పాన్ త‌దిత‌ర దేశాల‌లో మ‌రోసారి కోవ‌డ్ క‌ల‌క‌లం రేపుతోంది.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source