Download our app
✖
Download our app
బీజేపీ మంత్రిపై సిట్ కు ఆదేశం
NEWS May 19,2025 04:08 pm
ఆపరేషన్ సిందూర్ లో కీలక పాత్ర పోషించిన కల్నల్ సోఫియా ఖురేషిపై నోరు పారేసుకున్నాడు బీజేపీకి చెందిన మధ్య ప్రదేశ్ మంత్రి విజయ్ షా. దీనిపై సీరియస్ అయ్యింది రాష్ట్ర హైకోర్టు. తనను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో మనోడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు బెయిల్ కావాలని. కుదరదని తేల్చింది. వెంటనే క్షమాపణ చెప్పాలని, తనపై సిట్ దర్యాప్తు చేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏం తమాషాగా ఉందా అని ప్రశ్నించింది.
Top News
LATEST NEWS Feb 18,2026 10:47 am
శుభ ముహూర్తాల సందడి షురూ
పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు వేళయింది. శుక్ర మౌఢ్యమి ముగిసి శుభ ముహూర్తాల సందడి ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి మే 9వ తేదీ వరకు,...

LATEST NEWS Feb 17,2026 09:54 pm
BJP కౌన్సిలర్ 6 సంవత్సరాలు సస్పెండ్
మెట్ పల్లి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విప్ ను ధిక్కరించి కాంగ్రెస్ కు ఓటు వేసిన కౌన్సిలర్ చెట్లపల్లి మీనాపై BJP క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఆమెకు...

LATEST NEWS Feb 17,2026 09:52 pm
మెట్ పల్లి, కోరుట్ల చైర్మన్లను సత్కరించిన మైనార్టీ నాయకులు
మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, కోరుట్ల మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత గంగాధర్ లను సత్కరించిన మెట్ పల్లి మైనారిటీ నాయకులు మొహమ్మద్ సోహెల్,...

⚠️ You are not allowed to copy content or view source