కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ
NEWS May 19,2025 01:21 pm
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని ఎంపిడిఓ కార్యాలయంలో కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే డా. సంజయ్ ఆధ్వర్యంలో సోమవారం కళ్యాణ లక్ష్మి, షాది ముబారాక్, చెకులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మెట్‌పల్లి మండలానికి చెందిన 126 మంది లబ్ధిదారులకు 1,26, 14,616 రూపాయల విలువగల చెక్కులను అందజేశారు.