అన్నమయ్య జిల్లా మండలం పోలీస్ స్టేషన్ ఎస్సైగా నవీన్ బాబుగా నియమితులయ్యారు. ఆయనకు ఏఎస్ఐ యంగయ్య పోలీస్ కానిస్టేబుల్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. నవీన్ బాబు గతంలో కోడూరులో కూడా ఎస్సైగా పనిచేసి గుర్రంకొండకు బదిలీ అయ్యారు. శాంతి భద్రతల కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్సై కోరారు.