మంత్రి పొంగులేటిని కలిసిన జర్నలిస్టులు
NEWS May 17,2025 12:23 pm
జగిత్యాల: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని జగిత్యాల జిల్లా విలేఖర్లు కలిసారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లాకు విచ్చేసిన మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి, వృత్తి పరంగా ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. ఇళ్ల స్థలాలు, ఇండ్లు నిర్మించాలని మంత్రికి విలేఖర్లు విజ్ఞప్తి చేశారు.