Logo
Download our app
ఈ నెలాఖ‌రు లోపు కేబినెట్ విస్త‌ర‌ణ
NEWS   May 17,2025 03:31 pm
మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్. ఈ నెలాఖరుకు లేదా జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చ‌న్నారు. ఆశావహులు ఎక్కువ మంది ఉన్నారని, ఖాళీలు ఏమో తక్కువగా ఉన్నాయ‌ని అందుకే ఆల‌స్యం జ‌రుగుతోంద‌న్నారు. తాము కేవ‌లం స‌ల‌హాలు , సూచ‌న‌లు మాత్ర‌మే చేస్తామ‌ని, తుది నిర్ణ‌యం మాత్రం హైక‌మాండ్ తీసుకుంటుంద‌న్నారు. వీలైనంత త్వ‌ర‌గా విస్త‌ర‌ణ జ‌ర‌గాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపారు.

Top News

ENTERTAINMENT   Jun 29,2026 10:37 pm
₹10 కోట్ల సినిమాకు ₹234 కోట్ల వసూళ్లు!
'వాజా 2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్' మలయాళం నుంచి వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.234...

LATEST NEWS   Jun 29,2026 10:29 pm
ప్ర‌భుత్వానికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు
ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేసేందుకు ఏపీ ప్రభుత్వం 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ సేవలను విస్తరిస్తోంది. త్వరలో ప్రజలు ప్రభుత్వ సేవలకు సంబంధించిన ఫిర్యాదులను...

LATEST NEWS   Jun 29,2026 10:48 am
గో మూత్రంతో.. గ‌డియారం!
ఏలూరు: గోమూత్రాన్ని ఎలక్ట్రోలైట్‌గా ఉపయోగిస్తూ గడియారం తిప్పుతున్నారు నాచుగుంట (ఉంగుటూరు)లోని శ్రీగోపాల కృష్ణ గోశాల ప్రతినిధులు. ‘గడియారం తిరగడానికి 2 ప్లాస్టిక్‌ డబ్బాలను ఒక్కోటి చెరో లీటరు...

⚠️ You are not allowed to copy content or view source