సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కొటిక్స్ అవార్డును సీవీ ఆనంద్ దుబాయ్‌లో జరిగిన అంతర్జాతీయ పోలీస్ సమ్మిట్‌లో అందుకున్నారు. 138 దేశాలతో పోటీ పడి ప్రపంచంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా నిలవడంపై సీపీని అభినందించారు సీఎం .