Logo
Download our app
ఇందిర సౌర గిరి జ‌ల వికాసం ప్రారంభం
NEWS   May 16,2025 09:46 am
తెలంగాణ ప్ర‌భుత్వం ఎస్టీ రైతుల‌కు తీపి క‌బురు చెప్పింది. రూ 12,600 కోట్లతో ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించింది. STSDF కింద రాబోయే 5 సంవత్సరాల పాటు ఆర్ఓఆర్ భూములను కలిగి ఉన్న ST రైతులకు భూమి అభివృద్ధి, ఉద్యానవన అభివృద్ధి, సోలార్ పంప్ సెట్ (ఆఫ్-గ్రిడ్) ఆధారిత నీటిపారుదల సౌకర్యాన్ని అందించనుంది. తద్వారా RoR భూముల సమగ్ర అభివృద్ధి చేయడమే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source