మాజీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డికి మరోసారి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది.. చంచల్‌గూడ జైలులో స్పెషల్ కేటగిరి కల్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. తన పిటిషన్ ను డిస్మిస్ చేసింది కోర్టు.. శిక్ష పడిన నేరస్థులకు స్పెషల్ కేటగిరి రిలీఫ్ ఉండదని స్పష్టం చేసింది.