ప్రముఖ దిగ్గజ సంస్థ గూగుల్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కీలక ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో సైబర్ భద్రత బలోపేతం కోసం గూగుల్ క్లౌడ్ తో సైబర్ సెక్యూరిటీ బ్యూరో MoUపై సంతకాలు చేశారు. భద్రతతో పాటు పోలీసుల ఐటీ, మౌలిక సదుపాయాలను గూగుల్ క్లౌడ్ పర్యవేక్షిస్తుందని వెల్లడించారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయెల్.