బంగారుమెట్ట లో ఘనంగా మరిడిమాంబ పండుగ
NEWS May 15,2025 01:53 pm
బంగారు మెట్టలో మెరుగు కార్తిక రాజు, గంగాదేవి దంపతుల కుమారులు విజయ్ కృష్ణ అభిలాష్ శ్రీనివాస్, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో లక్ష్మివారం ఘనంగా మరిడిమాంబ పండుగ నిర్వహించారు. అందరూ ఆలయానికి చేరుకొని పసుపు కుంకుమ చేయడం ,జాకెట్ నైవేద్యం తల్లికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.