తుర్కియే ప్రెసిడెంట్ ఎర్డోగాన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. నిజమైన స్నేహానికి ప్రతిరూపం పాకిస్తాన్ అని పేర్కొన్నారు. మంచైనా చెడు అయినా తాము పాకిస్తాన్ వెంటే ఉంటామన్నారు. పాక్ పీఎం షరీఫ్ తనకు అత్యంత ఆప్తుడని అన్నారు. భవిష్యత్తులో ఎలాంటి సాయమైనా అందించేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్‌టం చేశారు. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.