బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కాబోతోందంటూ జోష్యం చెప్పారు. జూన్ 2న లేదా డిసెంబర్ 9 తర్వాత విలీనం ఉండబోతుందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానన్న హరీశ్ రావు వ్యాఖ్యలే అందుకు నిదర్శనమన్నారు.