Logo
Download our app
పారిశుద్ధ్య సిబ్బందికి హ్యాండ్ గ్లౌజులు పంపిణీ
NEWS   May 13,2025 02:58 pm
మున్సిపల్ కమిషనర్ టి మోహన్ పారిశుద్ధ్య సిబ్బందికి హ్యాండ్ గ్లౌజులు పంపిణీ చేశారు. పారిశుధ్య కార్మికులు ప్రజల నుండి చెత్త సేకరించినప్పుడు గాని , చెత్త ఎత్తేటప్పుడు గాని హ్యాండ్ గ్లౌజులు తప్పకుండా వాడాలని స్ప‌ష్టం చేశారు. పారిశుధ్య కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ విధులు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ముజీబ్, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source