లిక్కర్ స్కామ్ కేసులో గోవిందప్ప అరెస్ట్
NEWS May 13,2025 12:38 pm
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న గోవిందప్ప బాలాజీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను కర్ణాటకలోని మైసూర్ లో సిట్ అదుపులోకి తీసుకుంది. పక్కా సమాచారం మేరకు తనను పట్టుకున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి విచారణ నిమిత్తం విజయవాడకు తరలిస్తున్నట్లు ప్రకటించారు.