Logo
Download our app
కొండూరి రవీందర్ రావుకి సన్మానం
NEWS   May 13,2025 12:26 pm
మెట్‌పల్లికి వచ్చిన నేషనల్ కో ఆపరేటివ్ బ్యాంకు జిల్లా కోఆపరేటివ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు మాజీ సింగిల్ విండో చైర్మన్ అల్లూరి మహేందర్ రెడ్డి ఇంటికి వచ్చి యోగ క్షేమాలు తెలుసుకొన్నారు. అనంతరం మహేందర్ రెడ్డి కొండూరి రవీందర్ రావుని సన్మానించారు. ఈ సందర్భంగా అల్లూరి మహేందర్ రెడ్డి రవీందర్ రావుకి కృతజ్ఞలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు హైదరాబాద్ PP అల్లూరి రాంరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ మోహన్ రెడ్డి, అల్లూరి సురేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఏలేటి చందు, రాజలింగం, రమేష్ పాల్గొన్నారు.

Top News

LIFE STYLE   Jun 01,2025 11:59 pm
అపురూప చ‌రిత్రకు 11 వ‌సంతాలు!
చీకట్లను చీల్చుకుంటూ.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భ‌వించి ప‌ద‌కొండేళ్ల‌కాలం పూర్త‌యింది! 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ప్రతి ఒక్కరికీ చరిత్రలో పాత్ర, విజయంలో భాగం కల్పించినది...

LATEST NEWS   Jun 01,2025 11:49 pm
పేకాట స్థావరాలపై దాడులు - 6 గురి అరెస్ట్
మెట్‌ప‌ల్లి: మెట్ పల్లి పట్టణంలోని ఆరపేట శివారులో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో మెట్పల్లి SI కిరణ్ కుమార్ తన సిబ్బందితో పేకాట స్థావరాలపై రైడ్ చేశారు....

LATEST NEWS   Jun 01,2025 11:46 pm
జగ్గాసాగర్: పిల్లలకు ఉచిత వైద్య శిబిరం
మెట్ పల్లి: జగ్గాసాగర్ లో పిల్లలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పరీక్షించి అవసరమైన మందులు అందజేశారు. వైద్య శిబిరం నిర్వహించిన డా. చైతన్యను గ్రామస్థులు శాలువాతో...

⚠️ You are not allowed to copy content or view source