Download our app
✖
Download our app
ఈటెల కామెంట్స్ జగ్గారెడ్డి సిరియస్
NEWS May 12,2025 07:21 am
ఎంపీ ఈటెల రాజేందర్ పై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఆయన తన స్థాయి ఏమిటో తెలుసుకుని మాట్లాడాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత కామెంట్స్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనది ఏ కులమో ఇప్పటి వరకు చెప్పలేదన్నారు. తను బేవకూఫ్ చేష్టలు చేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. ఈటల రాజేందర్ పాగల్ గాడ్ గా మారాడన్నారు. ఇంకో సారి రేవంత్ రెడ్డిపై నోరు పారేసుకుంటే రోడ్డుపైనే నిన్ను గుంజిళ్లు తీయిస్తానంటూ మండిపడ్డారు.
Top News
LATEST NEWS Feb 18,2026 10:47 am
శుభ ముహూర్తాల సందడి షురూ
పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు వేళయింది. శుక్ర మౌఢ్యమి ముగిసి శుభ ముహూర్తాల సందడి ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి మే 9వ తేదీ వరకు,...

LATEST NEWS Feb 17,2026 09:54 pm
BJP కౌన్సిలర్ 6 సంవత్సరాలు సస్పెండ్
మెట్ పల్లి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విప్ ను ధిక్కరించి కాంగ్రెస్ కు ఓటు వేసిన కౌన్సిలర్ చెట్లపల్లి మీనాపై BJP క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఆమెకు...

LATEST NEWS Feb 17,2026 09:52 pm
మెట్ పల్లి, కోరుట్ల చైర్మన్లను సత్కరించిన మైనార్టీ నాయకులు
మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, కోరుట్ల మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత గంగాధర్ లను సత్కరించిన మెట్ పల్లి మైనారిటీ నాయకులు మొహమ్మద్ సోహెల్,...

⚠️ You are not allowed to copy content or view source