www.breakingnow.app | Wed, 18 Nov 2026
LATEST NEWS Kerala, Thiruvananthapuram

పాకిస్తాన్ కు చైనా బిగ్ స‌పోర్ట్

Share:
128 Views
పాకిస్తాన్ కు చైనా బిగ్ స‌పోర్ట్

కాంగ్రెస్ ఎంపీ శ‌శి థ‌రూర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.ఐక్య రాజ్య సమితిలో పాకిస్తాన్ మీద ఎలాంటి చర్యలు ఉండవన్నారు. అక్కడ పాకిస్తాన్ కు దన్నుగా చైనా ఉందని ఆరోపించారు. వాళ్ళు పాక్ కు వ్యతిరేకంగా ఎలాంటి తీర్మానం చేసినా వీటో చేస్తారని స్ప‌ష్టం చేశారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.