Logo
Download our app
మెట్‌పల్లి: రెండు లారీలు ఢీ
NEWS   Apr 12,2025 08:39 am
మెట్‌పల్లి ఎస్సారెస్పీ కెనాల్ వద్ద తెల్లవారుజామున జాతీయ రహదారిపై గ్రానైట్ రాయి లోడ్ లారీ, ట్రాన్స్ పోర్ట్ లారీ ఢీ కొన్నాయి. క్యాబిన్ లో ఇరుక్కుపోయిన కంటైనర్ డ్రైవర్ అతికష్టం మీద డ్రైవర్ ను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు పోలీసులు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ హాస్పిటల్ కి తరలించారు. భారీగా ట్రాఫిక్ జాం నెలకొంది.

Top News

LATEST NEWS   Feb 16,2026 06:39 pm
ఘనంగా కనకసోమేశ్వర రథోత్సవం మల్లాపూర్ లో మహాశివరాత్రి వేడుకలు
మల్లాపూర్: మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా సోమన్న గుట్ట కింద శ్రీ కనక సోమేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. శివ దీక్ష స్వాములు రథాన్ని లాగారు. మల్లాపూర్...

LATEST NEWS   Feb 16,2026 06:37 pm
విజయ్ రష్మిక
LATEST NEWS   Feb 16,2026 06:37 pm
విజయ్ రష్మిక
LATEST NEWS   Feb 16,2026 06:19 pm
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు రికార్డు వ్యూస్
కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్ రికార్డులను బ్రేక్ చేసింది. జియో హాట్‌స్టార్‌లో ఏకంగా 45.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ వరల్డ్...

⚠️ You are not allowed to copy content or view source