Logo
Download our app
ప‌ర్యావ‌ర‌ణ ప‌ట్ట‌ణాభివృద్దికి హైడ్రా తోడ్పాటు
NEWS   Apr 11,2025 07:51 am
పర్యావరణ పరంగా స్థిరమైన పట్టణాభివృద్ధికి హైడ్రా మార్గదర్శిగా పని చేస్తుందని స్ప‌ష్టం చేశారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. సంస్థ ఎల్.బి. నగర్ కార్యాలయంలో జరిగిన HRCS ఇండియా వెబ్‌సైట్ ప్రారంభోత్సవంలో పాల్గొని ప్ర‌సంగించారు. జల వనరులు, ఉద్యానవనాలు, డ్రైనేజీ వ్యవస్థలు, ప్రభుత్వ భూములు, ప్రజా వినియోగం కోసం నియమించబడిన ప్రాంతాలను ఆక్రమణల నుండి రక్షించడానికి ప్రభుత్వం హైడ్రాను స్థాపించిందని వివరించారు. ప్రారంభంలో, హైడ్రా చట్టబద్ధతపై సందేహాలు ఉండేవని, కానీ ఇప్పుడు అన్ని ఆందోళనలు పరిష్కరించడం జ‌రిగింద‌ని చెప్పారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source