మార్క్ శంకర్ ఇంటికొచ్చాడు
NEWS Apr 10,2025 07:36 pm
మెగాస్టార్ చిరంజీవి కీలక ప్రకటన చేశాడు. సింగపూర్ స్కూల్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో గాయపడిన పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పరిస్థితి పదిలంగా ఉందన్నారు. పవన్ తో పాటు చిరంజీవి, సతీమణి సురేఖ సింగపూర్ కు వెళ్లారు. చికిత్స అనంతరం మార్క్ శంకర్ ఇంటికొచ్చాడని తెలిపారు.శంకర్ ఇంకా కోలుకోవాల్సి ఉందన్నారు.