అంతర్ జిల్లా దొంగ అరెస్ట్
NEWS Apr 10,2025 02:39 pm
జగిత్యాల జిల్లాలో చోరీలకు పాల్పడ్డ అంతర్ జిల్లా దొంగను పట్టుకున్నారు పోలీసులు. అతని నుంచి 25 లక్షల విలువ వేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మంచిర్యాల జిల్లాకు చెందిన బక్కశెట్టి కొమురయ్యగా గు్ర్తించారు. ఇప్పటి దాక 25 పైగా దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు.