మెట్ పల్లి లో వీర హనుమాన్ విజయ యాత్ర
NEWS Apr 10,2025 08:18 am
వీర హనుమాన్ విజయ యాత్ర మెట్ పల్లి పట్టణంలో ఘనంగా జరిగింది. యువత, హనుమాన్ దీక్షా పరులు, ఆర్య వైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు మైలారపు లింబాద్రి, పట్టణ అధ్యక్షులు మైలారపు రాంబాబు, చాడ సురేష్, కోట కిరణ్,పాల్గొన్నారు. హనుమాన్ దీక్షపరులు జెండా చేతుల బట్టి నినాదాలు చేస్తూ డీజే చప్పుళ్లకు చిందేశారు.