Logo
Download our app
అరుణాచలానికి ప్రత్యేక బస్సు
NEWS   Apr 10,2025 08:20 am
WNP: శనివారం పౌర్ణమి పురస్కరించుకొని వనపర్తి డిపో నుంచి అరుణాచలం పుణ్య క్షేత్రానికి భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు DM వేణుగోపాల్ తెలిపారు. వనపర్తిలో గురువారం రాత్రి 8 గంటలకు బయలుదేరి శుక్రవారం కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయం, మహాలక్ష్మి దేవాలయాల దర్శనం అనంతరం అరుణాచలం చేరుకుంటుందన్నారు.

Top News

LATEST NEWS   Apr 05,2026 01:22 pm
BRS సపోర్ట్‌తో ఖానాపూర్ మున్సిపల్‌ ఛైర్మన్‌గా బీజేపీ అభ్య‌ర్థి మౌనిక
ఖానాపూర్‌: నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికపై ఉత్కంఠ వీడింది. ఛైర్‌పర్సన్‌గా బీజేపీ అభ్యర్థి అంకం మౌనికను ఎన్నుకున్నారు. ఆమెకు అనుకూలంగా బీజేపీ-బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు చేతులెత్తారు....

BIG NEWS   Apr 05,2026 10:30 am
திருமக்கோட்டையில் ரங்கநாதர் திருக்கல்யாணம்
திருவாரூர் மாவட்டம் திருமக்கோட்டையில் ரங்கநாதர் கோவிலில் ரங்கநாதர், மகாலட்சுமி தாயார் திருக்கல்யாண உற்சவம் நடந்தது. சிறப்பு அபிஷேக, ஆராதனை செய்யப்பட்டது. பெருமாள், தாயார் சிறப்பு அலங்காரத்தில் கோவில்...

LATEST NEWS   Apr 05,2026 10:29 am
కొండగట్టు ఆదాయం 1కోటి 63 లక్షలు
కొండగట్టు చిన్న జయంతికి వివిధ టికెట్ల ద్వారా అంజన్న ఆలయానికి రూ.1.63.10.290 ఆదాయం సమాకూరినట్లు అధికారులు వెల్లడించారు. లడ్డు, పులిహోర ప్రసాదాల ద్వారా రూ. 1.10.02.040, దీక్షా...

⚠️ You are not allowed to copy content or view source