Logo
Download our app
గంజాయి సాగు..ర‌వాణాపై ఉక్కుపాదం
NEWS   Apr 09,2025 06:40 pm
ఏపీ హోం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష చేప‌ట్టారు. లా ఎండ్ ఆర్డర్ విషయంలో కూటమి ప్రభుత్వం కఠినంగా ఉందన్నారు. 9 నెలల్లోనే శ్రీకాకుళం జిల్లాలో 4 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి పడించిన, రవాణా చేసున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామ‌ని తెలిపారు. డ్రోన్ ద్వారా గంజాయి సాగు, రవాణాపై నిఘా పెట్టామ‌ని చెప్పారు మంత్రి.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source