పాఠశాల అభివృద్దికి విరాళం
NEWS Apr 09,2025 04:28 pm
తొర్లికొండ గ్రామానికి చెందిన అక్కవత్రి సంతోష్ తమ కుమారుడు జోయాన్ హర్ష పుట్టిన రోజును పురస్కరించుకొని ఎంపీపీఎస్ వర్షకొండ పాఠశాల అభివృద్దికి రూ. 10 వేలు విరాళంగా ఇచ్చారు. పాఠశాల తరుపున ప్రధానోపాధ్యాయులు అచ్చ విజయ భాస్కర్ ధన్యవాదలు తెలియచేశారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.