మెట్రో రైల్ ఎండీగా ఎన్వీఎస్ రెడ్డికి మళ్లీ ఛాన్స్
NEWS Apr 09,2025 02:29 pm
రిటైర్డ్ ఎంప్లాయిస్ పై వేటు వేసిన తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టుండి మనసు మార్చుకుంది. కొందరి అధికారులపై. ఇప్పటి వరకు మెట్రో రైల్ ఎండీగా కొన్నేళ్లుగా పని చేస్తూ వచ్చిన ఎన్వీఎస్ రెడ్డిని అందరితో పాటు తొలగించింది. కాగా అపారమైన అనుభవం కారణంగా తనను మరోసారి ఎండీగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. మెట్రో రెండో దశ ప్రాజెక్టు పర్యవేక్షణ చేసేందుకు ఆయన సేవలను వినియోగించు కోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.