కాసిపేట, కన్నాల గ్రామాలలో పెద్దపులి సంచారం
NEWS Jan 31,2025 01:35 pm
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయం సమీపంలోనితాండూరు మండలం కర్షలఘట్టం ప్రాజెక్టు ఏరియాలో పెద్దపులి సంచారం, పులి పాదముద్రలు గుర్తించి ధ్రువీకరించిన అటవీ శాఖ అధికారులు, బుగ్గ గూడెం, కన్నాల గ్రామ సమీప పంట పొలాలు సాగు చేసే రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పులికి ఎటువంటి ఉచ్చులు అమర్చ రాదని అటవీశాఖ రేంజ్ అధికారి పూర్ణచందర్ తెలిపారు.