Logo
Download our app
కెమెరా క్లబ్ క్రికెట్ టీంకి సన్మానం
NEWS   Jan 30,2025 09:31 am
వరుస విజయలతో ఊపు మీద ఉన్న మెట్‌పల్లి కెమెరా క్లబ్ క్రికెట్ టీం కి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ సన్మానించారు. ఫోటో గ్రాఫర్ సమస్యలని కూడా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో గుజ్జెటి శ్రీనివాస్, పిట్ల రామ్ ప్రసాద్, మామిడాల పవన్, శంభోజీ వివేక్, అరుణ్, రవి రమేష్, రజనీకాంత్, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఖుతుబ్ ఉద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 04:50 pm
500కు పైగా ఉచిత మొక్కల పంపిణీ
పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరంలో CDVM కమ్యూనిటీ ఫౌండేషన్ సద్భావ టీమ్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ నిర్వహించారు. స్వయంభూ వినాయక ఆలయం సమీపంలోని కమ్యూనిటీ...

LATEST NEWS   Sep 27,2026 04:49 pm
చోడవరంలో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
చోడవరం టౌన్‌లో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే KSNS రాజు హాజరై గ్యాలరీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ...

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
అనకాపల్లి మండలం బవులువాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,...

⚠️ You are not allowed to copy content or view source